నా ప్లాటుకూచంద్రకాంత్ కబ్జా: సాక్షి శివానంద్
హైదరాబాద్:మావోయిస్టు నాయకులతో తనకుసంబంధాలున్నాయని చెప్పుకుంటూ రియల్‌ఎస్టేట్ మాఫియా నడుపుతున్నట్టుఆరోపణలు ఎదుర్కొంటున్నదంతవైద్యుడు డాక్టర్‌చంద్రకాంతరావు మీద బుధవారంమరో ఆరోపణ వచ్చింది. చంద్రకాంత్‌మాదాపూర్‌లో ఉన్న తన ప్లాటును కబ్జాచేయడానికి ప్రయత్నించాడని, అందువల్లతాను తక్కువ ధరకు ప్లాటుఅమ్ముకోవలసి వచ్చిందని సినీనటి సాక్షిశివానంద్ బుధవారం విలేకరులసమావేశంలో ఆరోపించారు.చంద్రకాంత్ ఎప్పుడూ పది మందిగూండాలను పంపి బెదిరించేవాడని.పోలీసులకు ఫిర్యాదు చేసినా వారుచంద్రకాంతరావు ఇచ్చే డబ్బుకులొంగిపోవడంతో ఫలితంలేకపోయిందని సాక్షి ఆరోపించింది. కాగాసాక్షి శివానంద్ ఆరోపణలు అవాస్తవమనిడాక్టర్ చంద్రకాంతరావుఖండించారు. సాక్షి శివానంద్ భూమికిసంబంధించిన వివాదం కోర్టులో ఉందనిఆయన అన్నారు. సాక్షి క్యారెక్టర్‌ఎటువంటిదో సినిమా రంగంలోని అందరికీతెలుసని, మోహన్‌బాబును అడిగితే ఇంకావివరంగా చెబుతారని చంద్రకాంత్‌ఎగతాళిగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications