డాక్టర్ చంద్రకాంత్‌నిమ్స్‌కు తరలింపు
హైదరాబాద్:మాదాపూర్‌లో భూమి కబ్జా కేసులోఅరెస్టయిన డెంటిస్ట్‌్ డాక్టర్ చంద్రకాంతరావుఅలియాస్ చంద్రకాంత్‌ను శనివారం మెజ్రిస్టేట్‌ముందు హాజరుపరిచారు. తన ఆరోగ్యంసరిగా లేనందున ఆస్పత్రికితరలించాలని చంద్రకాంత్ తరఫు న్యాయవాది కోరగాఆయనను నిమ్స్‌కుతరలించాలని మెజిస్టేట్ ఆదేశించారు. డా. చంద్రకాంత్‌చాలా కాలంగా మాదాపూర్‌ప్రాంతంలో భూమి కబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.చర్చలకు వచ్చిన మావోయిస్టు నాయకుడు రామకృష్ణకుచికిత్స చేసి ఆయనతో ఫోటోలు దిగిన చంద్రకాంత్, ఆఫోటోలు చూపించిప్రత్యర్ధులను బెదిరిస్తున్నారని కూడాఆరోపణలున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందినడాక్టర్ చంద్రకాంత్ మహావీర్ ఆస్పత్రిప్రాంగణంలో డెంటల్ విభాగాన్ని నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications
