డంబుల్లావన్డే: భారత్ 205/9
డంబుల్లా(శ్రీలంక): భారత-శ్రీలంక జట్ల మధ్యఇక్కడ జరుగుతున్న మొదటి వన్డేలోభారత జట్టు యాభై ఓవర్లలో తొమ్మిదివికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. జట్టులోస్ధానం పొందిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడువేణుగోపాలరావు 38 పరుగులు చేశాడు.టాస్ గెలిచిన భారత జట్టు బ్యాంటింగ్‌నుఎంచుకుంది. మురళీధరన్ మూడువికెట్లు పడగొట్టాడు. భారత జట్టు కెప్టెన్‌రాహుల్ ద్రావిడ్ 96 బంతుల్లో 54 పరుగులు చేశాడు.రైనా, ధోని, కైఫ్, యువరాజ్‌సింగ్ విఫలం కావడంతో భారత జట్టుతక్కువ పరుగులు మాత్రమే చేయగలిగింది.
స్కోరు:
వీరేంద్రసెహ్వాగ్ 14
ధోని2
యువరాజ్‌సింగ్ 12
ద్రావిడ్54
మహ్మద్‌కైఫ్ 8
రైనా0
వేణుగోపాలరావు38
పఠాన్21
హర్బజన్‌సింగ్20 (నాటౌట్)
జహీర్‌ఖాన్20
నెహ్రా2 (నాటౌట్)












Click it and Unblock the Notifications