మహేశ్‌బాబుపై కేసు విచారణ 22కు వాయిదా
వరంగల్: వరంగల్‌లో సినీనటుడు మహేశ్‌బాబుపై, దర్శకుడు గుణశేఖర్‌పై, మరికొంతమందిపై నమోదైన కేసుల విచారణను కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. వీడియో షాపులపై దాడికి గాను వారిపై రెండు కేసులు నమోదయ్యాయి. మహేశ్‌బాబు, గుణశేఖర్ హాజరు కాకపోవడంతో కేసును కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 22వ తేదీన హాజరు కాకపోతే అరెస్టు వారంట్లు జారీ చేయాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.












Click it and Unblock the Notifications
