బీహర్ అసెంబ్లీ రద్దుపై సుప్రీం తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: బీహార్ శాసనసభ రద్దుపై సుప్రీంకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. వచ్చే నెల 19వ తేదీ తర్వాత తీర్పును వెల్లడించే అవకాశాలున్నాయి. బీహార్ అసెంబ్లీకి నాలుగు విడతలుగా వచ్చే నెలలో పోలింగ్ జరుగుతోంది. అయితే మొదటి విడత పోలింగ్ లోగా తీర్పు వెలువడే అవకాశాలు లేవని సుప్రీంకోర్టు తెలియజేసింది. అయితే పోలింగ్ ముగిసే లోగా తీర్పు వెలువడే పరిస్థితి ఉంది.
ఇదిలావుంటే, గవర్నర్లపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. గవర్నర్ కార్యాలయాలకు రాజకీయాలకు వేదికలవుతున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications