అది నా కుమారుని వాంగ్మూలం కాదు:కెకె
హైదరాబాద్-ప్రశాంత్ రెడ్డిని తానే చంపానని సిఐడికి వెంకట్ వాంగ్మూలం ఇచ్చినట్టుగా వచ్చిన వార్తలను పిసిసి మాజీ అద్యక్షుడు కె.కేశవరావు ఖండించారు. అది తన కుమారుడు వెంకట్ వాంగ్మూలం కాదని కేశవరావు అంటున్నారు. ఈ వాంగ్మూలం వెనకాల సిఐడి కుట్ర దాగి ఉందని అన్నారు. వెంకట్ న్యాయవాది కూడా సిఐడి వాంగ్మూలం వెనకాల సిఐడి కుట్ర ఉందని, ఆ వాంగ్మూలం తన క్లయింట్ ది కాదని గట్టిగా వాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications