ఈసారి నంది నాటకోత్సవాలు రాజమండ్రిలోనే
రాజమండ్రి: ఈసారి నంది నాటకోత్సవాలను రాజమండ్రి పట్టణంలోనే నిర్వహిస్తామని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న రాజమండ్రిలో నాటకోత్సవాలు నిర్వహించేందుకు నాలుగేళ్ళుగా ప్రయత్నిస్తున్నా ఇంతవరకు వాస్తవరూపం దాల్చలేదు.
ఈసారి మాత్రం నంది నాటకోత్సవాలను రాజమండ్రిలోనే నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. రాజమండ్రిలో అధికారికంగా పర్యటించడానికి వచ్చిన ఆయన ఈ విషయం చెప్పారు.












Click it and Unblock the Notifications