ఎమ్మెల్సీలు: ఎవరెవరు ఎంతెంత కాలం


హైదరాబాద్: లాటరీ ద్వారా ఎమ్మెల్సీల కాలపరిమితిని నిర్ణయించే కార్యక్రమం శుక్రవారం జరిగింది. లాటరీ పద్ధతిపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో ఈ కార్యక్రమం సజావుగా సాగింది. శాసనసభ సచివాలయ కార్యదర్శి తుల్జానంద్ సింగ్ దీన్ని సాగించారు.

శాసనసభ్యుల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్సీల్లో రెండేళ్లకు రిటైరయ్యేవారు
కనుమూరి బాపిరాజు, తిప్పేస్వామి, సింగం బసవపున్నయ్య, మాణికరావు, రెహ్మాన్, సుల్తాన్ అహ్మద్, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, కె.ఆర్. అమోస్, రుద్రరాజు పద్మరాజు, యాదవరెడ్డి.

శాసనసభ్యుల ద్వారా ఎన్నికైన శాసనసభ్యుల్లో నాలుగేళ్లకు రిటైరయ్యేవారు
మసాల పద్మజ, అల్తాఫ్ రజ్వీ, పువ్వాడ నాగేశ్వరరావు, చెంగల్రాయుడు, మహ్మద్ జానీ, లక్ష్మీదేవి, కాసాని జ్ఞానేశ్వర్, ఆర్. గోపీనాధ్, బి. నారాయణరావు, పాలడుగు వెంకటరావు

శాసనసభ్యుల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్సీల్లో ఆరేళ్లు కొనసాగేవారు
పొగాకు యాదగిరి, సిద్ధరాఘవయ్య, ఇంద్రసేనారెడ్డి, ధీరావత్ భారతీ నాయక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, పద్మావతి, విల్సన్ జల్లి, చెరుపల్లి సీతారాములు, మస్కతి, కందుల దుర్గేష్ ప్రసాద్

రెండేళ్లకు రిటైరయ్యే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు
ఐలాపురం వెంకయ్య, భూపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సర్వేశ్వరరావు, వెంకటశేషు, భట్టి విక్రమార్క, రెడ్డిగారి వెంకట్రామిరెడ్డి, గండ్రా వెంకటరమణారెడ్డి, నేతి విద్యాసాగర్, సుధాకరరావు

నాలుగేళ్లకు రిటైరయ్యే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు
పల్లె రఘునాధరెడ్డి, పుట్టా నర్సింహారెడ్డి, ఆర్. రెడ్డపరెడ్డి, గంగా భవాని, గిడుగు రుద్రరాజు, లక్ష్మినారాయణ, హరిబాబునాయుడు, రాఘవేంద్రరెడ్డి, తిరుమల శ్రీనివాసులు

ఆరేళ్లు కొనసాగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు
వెంకటకృష్ణారెడ్డి, జయచంద్రనాయుడు, వాసిరెడ్డి వరదరామారావు, చినరాజప్ప, రాయపాటి శ్రీనివాస్, కె, ప్రేమసాగరరావు, దాడి వీరభద్రరావు

రెండేళ్లకు రిటైరయ్యే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు
కె.యస్. లక్ష్మణరావు, నల్లమిల్లి శేషారెడ్డి

నాలుగేళ్లకు రిటైరయ్యే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు
దాచూరి రామిరెడ్డి, పి. సుబ్బారెడ్డి, పి. సుధాకర్ రెడ్డి

ఆరేళ్లకు రిటైరయ్యే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు
బి. మోహన్ రెడ్డి, చుక్కా రామయ్య, గాదె శ్రీనివాసులు నాయుడు

రెండేళ్లకు రిటైరయ్యే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు
కపిలవాయి దిలీప్ కుమార్, డాక్టర్ కె. నాగేశ్వర్

నాలుగేళ్లకు రిటైరయ్యే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు
వి. బాలసుబ్రహ్మణ్యం, ఎం.వి. శివారెడ్డి, ఎం.వి.యస్. శర్మ

రెండేళ్లకు రిటైరయ్యే గవర్నర్ ద్వారా నామినేట్ అయిన ఎమ్మెల్సీలు
బి.కమలాకరరావు, ఆర్. రత్నకుమారి, షేక్ హుస్సేన్, జూపూడి ప్రభాకరరావు

నాలుగేళ్లకు రిటైరయ్యే గవర్నర్ ద్వారా నామినేట్ అయిన ఎమ్మెల్సీలు
మజ్జి శారద, బూదాటి రాధాకృష్ణయ్య, ఎ. చక్రపాణి, డి. రాజేశ్వరరావు

ఆరేళ్లకు రిటైరయ్యే గవర్నర్ ద్వారా నామినేట్ అయిన ఎమ్మెల్సీలు
డాక్టర్ ఎం.వి. రావు, డాక్టర్ పి.వి. రంగారావు, కునుకుల జనార్దన్ రెడ్డి, కె. రాజ్యలక్ష్మి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+