హైటెక్ సిటీ దగ్గర్లోని షాపులో దోపిడీ
హైదరాబాద్: హైదరాబాదులోని హైటెక్ సిటీ సమీపంలోని కొండాపూరులో ఒక నగల దుకాణంలో దోపిడీ జరిగింది. ముగ్గురు ఆగంతుకులు మారణాయుధాలతో బెదిరింది సొత్తును ఎత్తుకెళ్లారు. దుకాణంలోని బంగారు, వెండి నగలను, డబ్బును ఎత్తుకుని పరారయ్యారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తెల్ల మారుతీ కారులో ముగ్గురు ఆగంతకులు వచ్చి దుకాణంలోకి ప్రవేశించి మారణాయుధాలతో బెదిరించి సొమ్ము ఎత్తుకెళ్లారు. వారు అదే కారులో పారిపోయారు.












Click it and Unblock the Notifications