పవన్ విడాకుల కేసు విచారణ వాయిదా
విశాఖపట్నం: సినీనటుడు పవన్ కళ్యాణ్ విడాకుల కేసు, ఆయన భార్య నందిని మనోవర్తి కేసు విచారణను ఫ్యామిలీ కోర్టు గురువారంనాడు వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది. పవన్ కళ్యాణ్ పై నందిన బహు భార్యాత్వం కేసు కూడా వేసిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ తన నుంచి విడాకులు తీసుకోకుండానే రేణూ దేశాయ్ ని పెళ్లి చేసుకున్నారని ఆరోపిస్తూ నందిని బహుభార్యాత్వం కేసు వేశారు. ఈ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేసి నివేదిక సమర్పించారు.












Click it and Unblock the Notifications