తిరుమలేశుని చెంత అజయ్, కాజోల్

సాధారణ భక్తులతో పాటు కలిసి నడుస్తూ అప్పుడప్పుడు అజయ్ దేవగన్ అభివాదం చేస్తూ కనిపించారు. బిడ్డను ఎత్తుకుని ముందు నడుస్తున్న భర్తను కాజోల్ అనుసరించడం కనిపించింది. అభిషేక్, ఐశ్వర్యా రాయ్ ల సందర్శన సందర్భంగా హడావిడి చేసిన టిటిడి అధికారులు ఆ తర్వాత మొట్టికాయలు తిన్నారు.












Click it and Unblock the Notifications