తెలంగాణ బిల్లుకు మద్దతు: వెంకయ్య

తెలంగాణపై కావాలనే కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. తాము రెండో ఎస్సార్సీ వేస్తామని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అంటున్నారని, రెండో ఎస్సార్సీ వేస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రధాని కార్యాలయం ఖండించిందని, ఈ విధమైన ముసుగులో గుద్దులాట మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications