చెప్పాల్సింది మొయిలీ కాదు: ఎమ్మెస్సార్

రెండో ఎస్సార్సీ వేస్తే తెలంగాణలో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని, ప్రజలు నమ్మరని తాము వీరప్ప మొయిలీకి చెప్పామని, ఈ విషయాన్ని సోనియాకు చెప్తానని మొయిలీ తమతో అన్నారని ఆయన వివరించారు. రెండో ఎస్సార్సీ వేస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రధాని కార్యాలయం ఖండించిందని, అందువల్ల అయోమయంలో దానికి కట్టుబడకూడదని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రభుత్వం ప్రకటన చేసేవరకు తానేమీ చెప్పలేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications