బాలకృష్ణ అభిమానులపై లాఠీ చార్జి

బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు యాజమాన్యాన్ని కలిసి టికెట్ ధరను 100 రూపాయలుగా నిర్ణయించాలని కోరారు. ఈ విషయాన్ని కొందరు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్ళారు. ఆర్డీవో చర్యలు తీసుకోవడంతో ఈ విషయంలో థియేటర్ యాజమాన్యం చేతులెత్తేసింది. పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందిగా అభిమానులను ఆదేశించారు. దీనిపై మాటా మాటా పెరగడంతో పోలీసులు లాఠీచార్జి చేయవలసి వచ్చింది.












Click it and Unblock the Notifications