గర్ల్ ఫ్రెండ్ కు లక్ష కారు: సంజయ్ దత్

సంజయ్ దత్ ను నిజంగానే ఈ కారు విశేషంగా ఆకట్టుకుంది. నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే కారు కన్నా ఈ లక్ష కారే ఆయనను ఎక్కువగా ఆకర్షించింది. ఈ నాలుగు కోట్ల కారును తన సన్నిహిత మిత్రుడు దిలీప్ ఛాబ్రియా రూపొందించారు. సంజయ్ దత్ కు కార్లంటే ఎనలేని మోజు.












Click it and Unblock the Notifications