బయో టెక్నాలజీ కి భలే భవిత
హైదరాబాద్: భవిష్యత్తులో దేశాభివృద్ధిలో బయో టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతుందని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో బయో ఏషియా-2008 సదస్సును అన్సారీ గురువారం ప్రారంభించారు.
అభివృద్ధి దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్న భారత్ వంటి దేశాలకు ఈ అత్యాధునిక టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం స్టెమ్ సెల్ సెంటర్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్ధాపన చేశారు.












Click it and Unblock the Notifications