సంజయ్ పెళ్లి డిక్లరేషన్ వెనక్కి

సంజయ్ దత్, మాన్యతల పెళ్లి ఈ నెల 7వ తేదీన జరిగింది. నివాస ప్రాంతానికి సంబంధించి రుజువులు చూపాలని గోవా అధికారులు మాన్యతకు నోటీసులు పంపారు. దీంతో పెళ్లి రిజిస్ట్రేషన్ వ్యవహారం వివాదంగా మారింది. దానికి తోడు మీరాజ్ - ఉర్ - రెహ్మాన్ అనే వ్యక్తి మాన్యత తన భార్య అంటూ పిటిషన్ దాఖలు చేశాడు.












Click it and Unblock the Notifications