దాడులు మంచిది కాదు: బాబు

తమకు కూడా సిద్ధాంత విభేదాలున్నాయని, అంత మాత్రాన దాడులు చేయడం సరి కాదని ఆయన అన్నారు. బిజెపి, ఆరెస్సెస్ ఈ విధమైన దాడులు చేయడం ఆధునిక యుగంలో మంచిది కాదని ఆయన అన్నారు. దాడి జరిగిన తీరును సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు చంద్రబాబుకు వివరించారు. రాజకీయాలకు అతీతంగా సాంస్కృతిక కేంద్రంగా సుందర్య విజ్ఞాన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాజకీయాలకు అతీతంగా సాంస్కృతిక కేంద్రంగా సుందర్య విజ్ఞాన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications