నా కోసం ఏ కుటుంబం కూడా నిలబడలేదు: ఎన్టీఆర్ ఆవేదన

దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతగా మారి నిర్మిస్తున్న 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా వేడుక సాధారణ ప్రమోషనల్ ఈవెంట్‌గా కాకుండా ఓ కుటుంబ వేడుకను తలపించింది. వేదికపై పలువురు ఆత్మీయ ప్రసంగాలు చేస్తూ సరదా ఘట్టాలతో ఈవెంట్‌ను ఎంతో భావోద్వేగంగా మార్చేశారు.

గుండెను తాకే మెలోడీ.. మ్యూజిక్ లవర్స్‌కు ట్రీట్!
గుండెను తాకే మెలోడీ.. మ్యూజిక్ లవర్స్‌కు ట్రీట్!

ఈ కార్యక్రమం వేదికగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సెన్సేషన్‌గా మారాయి. తన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న ఎన్టీఆర్.. తన మొదటి సినిమా లాంచ్ రోజు ఉదయం తాను ఒంటరిగానే వెళ్లానని, ఆ సమయంలో తనకు మద్దతుగా ఏ కుటుంబ సభ్యులూ అక్కడ లేరని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత భగవంతుడే తనపై కరుణతో అభిమానుల ప్రేమాభిమానాలను తనకు అండగా ప్రసాదించాడని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

Jr NTR Made Emotional Comments No Family Was There For Me Recalls Actor at Don t Trouble the Trouble Event
ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' పై త్రివిక్రమ్ కీలక అప్డేట్.. ఫ్యాన్స్‌ కు పూనకాలే..!
ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' పై త్రివిక్రమ్ కీలక అప్డేట్.. ఫ్యాన్స్‌ కు పూనకాలే..!

ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు ఆయన పడిన కష్టాన్ని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడాన్ని సమర్థింస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన కామెంట్లను ప్రశ్నిస్తున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎన్టీఆర్ బాబాయ్ నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్‌తో రూపొందుతున్న సినిమా వేదికపైనే ఎన్టీఆర్ ఈ కామెంట్స్ చేయడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+