సోనియా చెప్పిందేమీ లేదు: ఎమ్మెస్సార్

తాను ఇక ఏ మాత్రం ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని ఆయన చెప్పారు. హస్తినకు పోతే అంతేనని, మహాభారత యుద్ధం విషయంలో జరిగింది కదా అని ఆయన అన్నారు. సోనియా గాంధీ తమకు ఏమీ చెప్పలేదని, తాము చెప్పిన విషయాలపై కోర్ కమిటీలో చర్చిస్తానని మాత్రమే చెప్పారని ఆయన అన్నారు. సీనియర్ల వ్యవహారంపై తనేమీ మాట్లాడబోనని, ఏదైనా ఉంటే వారినే అడగాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications