బూటకం ఎన్ కౌంటర్లు లేవు: జానా

బూటకం ఎన్ కౌంటర్ అని అనుమానించే వారు న్యాయస్థానాలకు వెళ్లవచ్చునని ఆయన అన్నారు. అక్రమాయుధాలతో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ విద్యార్థిని అయేషా హత్య కేసు దర్యాప్తు సాగుతోందని, ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications