ఆర్ట్స్ కాలేజీపైన విద్యార్థుల ఆందోళన

ఎస్సై పోస్టులకు 28 ఏళ్లు ఉన్న వయోపరిమితిని 25 ఏళ్లకు తగ్గించారని, అయితే దాన్ని 30 ఏళ్లకు పెంచాలని తాము ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసి కోరామని, అయితా ఏ విధమైన చర్యలు తీసుకోలేదని విద్యార్థులు అంటున్నారు. ఆర్ట్స్ కళాశాల చుట్టూ పోలీసులు మోహరించారు. విద్యార్థులను శాంతింపజేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. 1750 ఎస్సై పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు నాయని నర్సింహారెడ్డి మద్దతు తెలియజేశారు.












Click it and Unblock the Notifications