బాబుపై యూత్ కాంగ్రెస్ ధర్నా

ఇదిలా వుంటే, కుతూహలమ్మను ఆర్థిక మంత్రి కె. రోశయ్యనే అవమానించారని ఆరోపిస్తూ తెలుగుదేశం ఎస్సీ సెల్ నాయకులు ఆందోళనకు దిగారు. రోశయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డికి వినతిపత్రం సమర్పించడానికి ఆయన కార్యాలయానికి వచ్చారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరు. దీంతో ఉన్నతాధికారికి వినతిపత్రం సమర్పించారు. తాము వస్తామని తెలిసి స్పీకర్ అందుబాటులో లేకుండా పోయారని, ఇది దళితులను అవమానించడమేనని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications