కోర్టులో ఎమ్మెల్యో నాగం లొంగుబాటు

2005 డిసెంబర్ 23వ తేదీన తెలుగుదేశం, కాంగ్రెస్ వర్గాల మధ్య కల్వరుక్రి ఎత్తివేతల పథకం వద్ద ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించి పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, కె. కేశవరావు, మల్లు రవిలపై కూడా పోలీసులు కేసులు పెట్టారు.












Click it and Unblock the Notifications