వైయస్ పాలనలో దోపిడీ: బాబు

సన్న, చిన్నకారు రైతుల రుణాలను మాఫీ చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. గుంటూరు మిర్చియార్డు ప్రమాదం విషయంలో ముఖ్యమంత్రి, అధికారులు పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుత అభివృద్ధి రేటు కృత్రిమమేనని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదని ఆయన అన్నారు. గోదావరి జలాల వినియోగ అథారిటీని ఏర్పాటు చేసింది తమ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. షేర్ మార్కట్ పడిపోతే ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్ సరుకుల ధరలు పెరిగితే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రణాళికా సంఘంపై కూడా విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications
