తెలుగు తేజం డా.వేణుగోపాల్ విజయం

ఎయిమ్స్ చట్టాన్ని 2007 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఎయిమ్స్ డైరెక్టర్ పదవీ విరమణ వయసును 65 ఏళ్ళుగా మార్చారు. దాని ప్రకారం వేణు గోపాల్ ను సాగనంపారు. ఎయిమ్స్ లో ప్రభుత్వ జోక్యాన్ని అడ్డుకోవాలంటూ వేణుగోపాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు నేడు ఈ ఆదేశాలను ఇచ్చింది.












Click it and Unblock the Notifications