కరీంనగర్ లో కెసీఅర్ నామినేషన్ దాఖలు

K Chandrasekhar Rao
కరీంనగర్: కరీంనగర్ లోక్ సభ స్ధానానికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధిగా ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎటువంటి ఆర్భాటం లేకుండా ఆయన ఏకైక వాహనం మీద బయలుదేరి వెళ్ళి నామినేషన్ సమర్పించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్ళి పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+