సింహాచల స్వామి చందనోత్సవం వైభవోపేతం

స్వామి వారిని అర్చకులు మొదట సుప్రభాత సేవలతో మేల్కొలిపారు. ఆ తర్వాత ఆలయం తలుపులు మూసివేసి వేద మంత్రాలు, నాద స్వరాల ధ్వనుల మధ్య స్వామి దేహంపై ఉన్న చందనాన్ని తొలగించారు. తర్వాత వెండి కలశాలతో తీసుకు వచ్చిన పవిత్ర గంగా జలాలతో స్వామి దేహంపై ఉన్న చందనాన్ని తొలగించారు. ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా వచ్చి తొలి దర్శనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications