మెగా పార్టీ ఆఫీసుకు భూమి పూజ

చిరంజీవి నోరువిప్పి చెప్పకపోయినా ఆయన చేపడుతున్న చర్యలు, ఆయన కలుస్తున్న, ఆయనను కలుస్తున్న వ్యక్తులను బట్టి ఆయన పార్టీ త్వరలోనే ప్రజలముందుకు రావడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు ఆయన నటనకు కూడా తాత్కాలికంగా స్వస్తి చెప్పినట్లేనని వినిపిస్తోంది. చిరంజీవి పార్టీ లోగో కూడా పూర్తయినట్లు వార్తలు వెలువడ్డాయి. తెలుగు వెలుగుగా పార్టీకి నామకరణం చేయనున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
