చిరు, బాబు కలిస్తే ఇంతే: నారాయణ

వామపక్షాలను తోక పార్టీలుగా చంద్రశేఖరరావు అభివర్ణించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వామపక్షాలు చరిత్రను తిరగరాస్తాయని, తోక పార్టీలే పెద్ద తలలున్న పార్టీలను ఆడిస్తాయని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు పరిశీలన జరుగుతోందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
