రామోజీపై ధర్మాన విసుర్లు

ధర్మాన ప్రసాదరావు, ఆయన అనుచరుల తీరుకు నిరసనగా ప్రతిపక్షాల నాయకులు చర్చను బహిష్కరించాయి. తనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేస్తే రాజీనామా చేస్తానని ధర్మాన ప్రసాదరావు అన్నారు. మీ దిక్కున్న చోట చెప్పుకోండని శాసనసభ్యుడు మురళీమోహన్ చేసిన వ్యాఖ్యను నిరసిస్తూ ప్రతిపక్షాల నాయకులు చర్చను బహిష్కరించారు. తెలుగుదేశం నాయకుడు అప్పల సూర్యనారాయణరాజుకు, ధర్మాన ప్రసాదరావుకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ సమయంలో ధర్మాన భద్రతా సిబ్బంది అదనపు బలగాలను రప్పించారు. తనపై వచ్చిన ఆరోపణల మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు వెనక్కి తగ్గారని విన్నానని, అందుకే ఎర్రంనాయుడు చర్చకు రాలేదని ధర్మాన ప్రసాదరావు అన్నారు.












Click it and Unblock the Notifications
