బాబుపై హరి ఆరోపణ తేలాలి: ఉండవల్లి

దొంగనోట్లకు సంబంధించి హరికృష్ణ గతంలో చేసిన ఆరోపణకు చంద్రబాబు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత అన్ని విషయాలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. హరికృష్ణ చేసిన ఆరోపణలకు సంబంధించిన వివరాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పాత చరిత్రలు చాలా ముందుకు వస్తాయని నన్నపనేని రాజకుమారి చేసిన ఆరోపణకు ప్రతిస్పందిస్తూ తాను అందుకు కూడా సిద్దమేనని, పాత చరిత్రలు కూడా వెలుగు చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
