చార్జీషీటుకు సియల్పీ వాస్తవ పత్రం

తమ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవాస్తవ ఆరోపణలు మానుకోవాలని ఆయన సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ చార్జీలను 150 రూపాయల నుంచి 825 రూపాయలకు పెంచితే తాము రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ కు ఇష్టమైన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని చంద్రబాబు రద్దు చేస్తే తాము కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచవద్దని ఆందోళన చేసినందుకు చంద్రబాబు నలుగురిని కాల్చి చంపారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications