కెసిఆర్ సొంత ఎజెండా: వైయస్

సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి లేదని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శిల్లో నిజం లేదని ఆయన అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలపై విచారణలకు ఆదేశిస్తామని, కొన్ని విషయాల్లో సిబిఐ విచారణకు కూడా అప్పగించామని ఆయన చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విశ్లేషించి ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం తమకు ఉందని ఆయన చెప్పారు. తాము గత నాలుగేళ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టామని ఆయన చెప్పారు. గాంధీ జయంతి నాటికి అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. తాము చెప్పినవన్నీ చేసి చూపించామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications