కెసిఆర్ తేల్చుకోవాలి: రాజ్ నాథ్ సింగ్

తెలంగాణపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక (సియంపి)లో హామీ ఇచ్చిన యుపిఎ ప్రభుత్వం నాలుగేళ్లు గడిచినా నిర్ణయం తీసుకోలేదని ఆయన విమర్శించారు. తెలంగాణపై యుపిఎ ఇచ్చిన హామీని యుపిఎ ప్రభుత్వం విస్మరించిందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) అధికారంలో వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
