వైయస్ కు చేవెళ్ల సెంటిమెంటు

చేవెళ్ల నుంచి తాను ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నందున ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన చెప్పారు. ప్రాణహిత నీటిని తరలించి చేవెళ్ల, తాండూరు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తన ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications
