వర్షాలతో రాష్ట్రం ఉపశమనం

{image-heavy rains_20052008.jpg telugu.oneindia.com}హైదరాబాద్: తీవ్ర ఉక్కపోత, ఎండలతో సతమతమైన రాష్ట్ర ప్రజలకు ఈరోజు ఉపశమనం లభించింది. ఊదయం రాష్ట్ర మంతటా కురిసిన వర్షాలు జనాన్ని ఆనందంలో ముంచెత్తాయి. రాష్ట్రంలో పెరిగిన తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా నిన్నటి నుంచే ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరో వైపు స్ధానికంగా క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో వాతావరణళొ పెద్దగా మార్పు రాదని కూడా తెలిపారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+