కెసిఆర్ తెలంగాణకు అడ్డు: డిఎస్

తెలంగాణవాదాన్ని బలహీనపరిచేందుకే కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మాటిమాటికీ తెలంగాణపై ఎన్నికల ద్వారా పరీక్ష పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంపై ప్రభావం చూపవని ఆయన అన్నారు. తాము ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధిస్తామని ఆయన చెప్పారు. తమకు రెండు లోకసభ స్థానాలు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications