చట్టబద్ద పాలన కరువు: జెపి

రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేయడమే తమ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. చట్టం ఉన్నవారి చుట్టంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. అయేషా హత్యను, అజీజ్ రెడ్డి, రామ్మోహన్ ల కాల్చివేతలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. కుల, మత, ప్రాంత విద్వేషాలకు రాజకీయ పార్టీలు ఆజ్యం పోస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications