ఎన్నికల్లో పోటీపై చెప్పలేను: బాలకృష్ణ

నాన్నగారి స్ఫూర్తితో ఇక నుంచి సేవా కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. సందేశాత్మక చిత్రాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పారు. సాధ్యమైనంత వరకు ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేస్తామని ఆయన చెప్పారు. తాత ఎన్టీఆర్ స్ఫూర్తితో బాబాయ్ బాలకృష్ణ అడుగుజాడల్లో నడుచుకుంటానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. తాత ఎన్టీఆర్ కు నివాళులర్పించడానికి వచ్చిన ఎన్టీఆర్ ఘాట్ దేవాలయంలా ఉందని కళ్యాణ్ రామ్ అన్నారు.












Click it and Unblock the Notifications
