మాకు పోటీ తెరాసతోనే: డిఎస్

తెలంగాణ వాదం విషయంలో తెరాస ప్రజలను మభ్యపెడుతోందని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర పరిణామాలుంటాయని ఎందుకు ప్రచారం జరుగుతోందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణవాదాన్ని తాము ఈ ఎన్నికల కోసం బలి పెట్టడానికి సిద్ధంగా లేమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
