నా ఓటు తీసేశారేమో: మురళీమోహన్

తనకు ఓటరు గుర్తింపు కార్డు ఉందని, జూబిలీహిల్స్ లోనే తన నివాసం ఉందని, జూబిలీ హిల్స్ క్లబ్ పోలింగ్ బూత్ కు కూత వేటు దూరంలో తన ఇల్లు ఉందని, అయినా తనకు ఓటు లేకుండా పోయిందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. బహుశా తెలుగుదేశం పార్టీవారి ఓట్లను తొలగించి ఉంటారేమోనని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications