హుజూరాబాద్ లో తెరాస విజయం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శాసనసభా నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతరావు విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిపై 18 వేల మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో వచ్చింది.
కరీంనగర్ జిల్లా కమలాపూర్ శాసనసభా నియోజకవర్గంలో కూడా తెరాస అభ్యర్థి ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి, ఎల్లారెడ్డి శాసనసభా నియోజకవర్గాల్లో కాంగ్రెసు అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. నిజామాబాద్ పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సొంత జిల్లా కావడం విశేషం.












Click it and Unblock the Notifications