నాంపల్లి కోర్టుకు హాజరైన కెవిపి

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అనుంగు మిత్రుడు కెవిపి రామచందర్ రావు సోమవారంనాడు హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై వేసిన పరుపు నష్టం దావా విషయంలో ఆయన కోర్టుకు వచ్చారు. ఈ కేసులో కెవిపి రామచందర్ రావు వాదనను కోర్టు రికార్డు చేసుకుంది.

కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. కెవిపి రామచందర్ రావు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ కోడెల శివప్రసాదరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కెవిపి రామచందర్ రావు శివప్రసాదరావు మీద పరువు నష్టం దావా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+