ఆర్మూర్ ఘటన దురదృష్టకరం: రఘువీరా

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు రైతులు ప్రత్యేకమైన ఎర్రజొన్న విత్తనాలు పండించి హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు అమ్ముతారని, వీటిని కొందరు వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసి అమ్ముతారని ఆయన చెప్పారు. ఈ వ్యాపారుల మధ్య పోటీ పెరిగిందని ఆయన చెప్పారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి, విత్తనాలను సీడ్ కార్పోరేషన్ కొనుగోలు చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
