స్విమ్స్ తీరుపై మోహన్ బాబు ఆగ్రహం

ఆస్పత్రి తీరుపై ఎవరిది బాధ్యత అని ఆయన ప్రశ్నించారు. ఈ ఆస్పత్రిలో ఏం జరుగుతుందో తెలియడం లేదా అని ఆయన అడిగారు. బాధ్యత ఎవరిదో తెలియకపోతే తాను ప్రభుత్వానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. స్విమ్స్ తీరుపై తాను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి కూడా తెలియజేశానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
