ఎమ్మెస్ వియ్యంకుల ఆత్మహత్యా యత్నం

తన భర్త దుర్గాప్రసాద్ తనను గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, పైగా ఒక జూనియర్ ఆర్టిస్టుతో వైవాహికేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఎమ్మెస్ కూతురు శశికిరణ్ హైదరాబాదులోని సంజీవరెడ్డినగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దుర్గాప్రసాద్ ను అరెస్టు చేశారు. తమ కుమారుడిపై అక్రమ కేసు బనాయించారని దుర్గాప్రసాద్ కుటుంబం ఆరోపిస్తోంది. దుర్గాప్రసాద్ తల్లి స్వయానా ఎమ్మెస్ నారాయణ చెల్లెలు కావడం విశేషం.












Click it and Unblock the Notifications