దత్తాత్రేయ సహా పలువురి అరెస్టు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు వ్యంగ్యంగా పాటలు పాడారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని దత్తాత్రేయ విమర్శించారు. రుణాలు కూడా సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆయన అన్నారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎరువులు, విత్తనాల కొరత తీర్చడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications
