శరద్ పవార్ తో వైయస్ భేటీ

కాగా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ బుధవారం ఢిల్లీలో ముఖ్యమంత్రిని కలిశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, ఈ విషయమై ప్రధాని మన్మోహన్ సింగ్ తోనూ, యుపిఎ చైర్ పర్సన్ సోనియాతోనూ మాట్లాడాలని కోరినట్లు కృష్ణ తెలిపారు. వర్గీకరణపై ఆర్డినెన్స్ తెచ్చేలా చూస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
