నా అంతానికే మందకృష్ణ: గద్దర్

తనకు దళిత స్పృహ ఉందో లేదో ప్రజలే చెప్పాలని ఆయన అన్నారు. తనను హెచ్చరించడమంటే తన పాటను హెచ్చరించడమేనని ఆయన అన్నారు. గద్దర్ కు దళిత స్పృహ, విప్లవ స్పృహ రెండూ లేవని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి అరెస్టుల వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు దుర్వినియోగం అవుతోందని గద్దర్ అనడంపై మందకృష్ణ మాదిగ ఆ విధంగా ప్రతిస్పందించారు.












Click it and Unblock the Notifications
